Yadava

 భారతదేశంలో పశువులను ( గోవులను) gorrelanu మేపుకొని మరియు వ్యవసాయం జీవనాధారంగా కలిగిన కులము . అందులోని యాదవ Yadava అనేది ప్రాచీన తెగ. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు అనగా మహా విష్ణువు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోను, కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో క్షత్రియ, వైశ్య వర్ణమునకు చెందినవారుగా చెప్పబడింది. వీరు ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. ప్రతి రోజు తిరుమల వెంకటేశుని తొలి దర్శన భాగ్యం వీరికే దక్కుతుంది.



Comments